logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బ్రేకింగ్ న్యూస్ ఏపీలో స్వల్ప భూకంపం రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతగా నమోదు వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో,

బ్రేకింగ్ న్యూస్

ఏపీలో స్వల్ప భూకంపం

రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతగా నమోదు

వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో, భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ధృవీకరించిన అధికారులు

ప్రకంపనల వల్ల వస్తువులు కదిలి ప్రజలు భయాందోళనకు గురయ్యారు కానీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం లేనట్లు అధికారుల వెల్లడి

రాబోయే ఐదు రోజుల్లో మరిన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్న నిపుణులు

#Palnadu

26
233 views

Comment