logo

గ్రామాన్నిఅభివృద్ధి పథంలో నడిపిస్తాసర్పంచ్

పల్లెనుఅభివృద్ధి చేస్తా సర్పంచ్ చైతన్య,

నన్ను నమ్మిన ప్రజలకు వెన్నంటి ఉంటా,

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగాలపల్లి గ్రామంలో గెలిచిన సర్పంచ్ అంబటి చైతన్య శేఖర్ మా గ్రామానికి శివగలపల్లి నుండి కంచర్ల, కోనరావుపేట నుండి ఎల్లారెడ్డిపేట ప్రధాన రహదారులు ఉండగా శాశ్వత రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు దానిపై అధికారులు వెంటనే చర్యలు చేపట్టి రోడ్డు నిర్మాణం సాగించాలి అలాగే ఊరిలో ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తానని అన్నారు 72 సర్వే నంబరు గల 150 ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్న టువంటి రైతుల నుండి ఫారెస్ట్ అధికారులు గుంజుకోవడం హేయమైన చర్యగా అభివర్ణించారు ఇప్పటికైనా సాగు చేసుకున్నటువంటి రైతులకు పట్టాలు ఇచ్చి వారికి అప్పజెప్పాలని సిరిసిల్ల వేములవాడ ఎమ్మెల్యేలను కోరిన సర్పంచ్ అంబటి చైతన్య శేఖర్.

67
2611 views