
సిపిఐమావోయిస్టుస్వామి సంస్కరణసభ
తెలంగాణ నలు దిశల నుంచి హాజరైన మాజీలు,
కామారెడ్డి జిల్లా ఇశ్రాజవాడి గ్రామంలో 45 సంవత్సరాల చరిత్ర గల సిపిఐ మావోయిస్టు పార్టీ అగ్ర నేత దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి బస్తార్ డివిజన్ పదవ మొన్న జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో పట్టుకొని హింసించి కాల్చి చంపిన గడ్చిరోలి పోలీసులు మావోయిజంపై నరేంద్ర మోడీ అమిత్ షా చేస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఇస్రాజీవాడి గ్రామంలో తెలంగాణ నలు దిశల నుంచి సంస్మరణ సభకు హాజరైన మాజీలు పోరాకుల సంఘం నేతలు బంధుమిత్రుల సంఘం నాయకులు ఈ సభలో పాల్గొని ప్రజల కోసం పోరాడే మన బిడ్డలను నిరంకుశ పాలనలో భాగంగా హింసించి క్రూరంగా చంపడం రేపు రాబోయే రోజుల్లో బిజెపి పార్టీ అంతం కావడం జరుగుతుందని ఇస్రాజీవాడి గ్రామస్తులు మానవ హక్కుల సంఘం పౌర హక్కుల సంఘం నాయకులు బంధుమిత్రుల సంఘం హెచ్చరించింది ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉందా కేంద్ర ప్రభుత్వం చర్చలకు టైం ఇవ్వండి నిజంగా ప్రజల కోసం పోరాడే వ్యక్తులు ఎవరైనా సరే మీరు ప్రజల కోసం పోరాటం చేస్తున్నారా మావోయిస్టులు ప్రజల కోసం పోరాటం చేస్తున్నారా దీన్ని గుర్తుపెట్టుకుని స్థానిక బిజెపి నాయకులు ఎవరైనా స రె తెలంగాణ చతిస్గడ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బీహార్ రాష్ట్రాల నుండి బిజెపికి వ్యతిరేకంగా రాజకీయ ఎలక్షన్లో మీకు ఓటమి తప్పదు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన పౌర హక్కుల సంఘం ఆవేదన వ్యక్తం చేశారు నిజంగా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మావోయిస్టులను చర్చలకు పిలవండి ప్రజలకు మీరు మేలు చేస్తున్నారా మావోయిస్టులు మేలు చేస్తున్నారా ప్రజలకు అర్థమవుతుందని హెచ్చరించారు.