
సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సుందరయ్య నగరాన్ని తీర్చి దిద్దుతున్న సర్పంచ్ కిషోర్ నాయక్ కు అభినందనలు
*సిపిఎం కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్ల
తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బురగంపాడు మండలం ఫిబ్రవరి 18 ఏఐఎంఏ మీడియా ప్రతినిధి
సారపాక మేజర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు 2025 లో డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో గూగు లోత్ కిషోర్ శివరాం నాయక్ సుందరయ్య నగర్ ప్రజలకు సిపిఎం పార్టీకి స్పష్టమైన హామీ ఇచ్చారు
నన్ను గెలిపించండి సుందరయ్య నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని సిసి రోడ్లు ఏపిస్తా అని హామీ ఇచ్చారని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు
ఈ సందర్భంగా తెలిపారు ఇచ్చిన హామీ ప్రకారం వారు ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూ సుందరయ్య నగరంలో 23 సందు రోడ్లు ఉన్నాయి
సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సుందరయ్య నగరాన్ని తీర్చి దిద్దుతున్న సర్పంచ్ కిషోర్ నాయక్
వారికి ప్రత్యేకమైన అభినందనలు
అయితే ఇక్కడ రోడ్లు వేస్తున్నారు కానీ
రోడ్లు పైన నీటి కట్టలు వేయటం లేదు
కట్ట లు కట్టటం లేదు నీళ్లు నిలిచే విధంగా కట్టలు కట్టాలి రోడ్లు బాగా తడ పకపోతే రోడ్లు తొందరగానే పగిలి పోయే పరిస్థితి నెర్రు లు వచ్చే పరిస్థితి ఉంది
అందుకు సర్పంచ్ అట్లనే అధికారులు రోడ్లు పైన నీళ్లు నిలబడే విధంగా కట్టలు కట్టించాలని సిపిఎం పార్టీ సర్పంచ్ ను
అధికారులను కోరుతున్నాం రోడ్లు సందర్శించిన సందర్భంలో పాల్గొన్న పార్టీ నాయకులు పాపినేని సరోజన,Sk అబిదా Sk హుస్సేను మీనా రామ పద్మ తదితరులు పాల్గొన్నారు