ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు.
హైదరాబాద్ : ఐబొమ్మ రవికి బెయిల్ మంజూరు. రవికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన కోర్టు. ప్రతిరోజూ సీసీఎస్ ఎదుట హాజరుకావాలని ఆదేశం.