logo

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 1నుండి 19 ఏళ్ల లోపు విద్యార్థులకు నులిపురుగుల మాత్రల పంపిణీ

అమరావతి :

📢 *ఏపీలో నేడు రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కాలేజీల్లో 1 నుండి 19 ఏళ్లలోపు విద్యార్థులకు ఉచితంగా నులిపురుగుల నివారణ మాత్రలు పంపిణీ*

👉 ఏపీ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.11 కోట్ల మందికి 400MG ఆల్బెండజోల్ (Albendazole) – పూర్తిగా ఉచితం

⚠️ *నులిపురుగుల వల్ల వచ్చే సమస్యలు:*

❌ ఆకలి మందగించడం
❌ కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు
❌ రక్తహీనత
❌ ఎదుగుదల లోపం

✅ ఈ ఆల్బెండజోల్ మాత్రలతో నులిపురుగులను నివారించి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడవచ్చు.

📌 తల్లిదండ్రులకు గమనిక:
పిల్లలు ఈరోజు స్కూల్/అంగన్వాడీకి వెళ్లి తప్పకుండా ఈ మాత్రలు తీసుకునేలా చూడండి.

0
67 views