logo

ఏపీలో సైకిల్ ఎక్కనున్న బాలలు....

*ఏపీలో సైకిల్ ఎక్కనున్న బాలలు.. తీరనున్న నడక కష్టాలు!*అమరావతి :
ఏపీ ప్రభుత్వ పాఠశాలల పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. మంత్రి నారా లోకేశ్ 'యువగళం' పాదయాత్ర వార్షికోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఈ కార్యక్రమం జరగనుంది. మంత్రి నారాయణ 6,500 సైకిళ్లను, సర్వేపల్లిలో ఎమ్మెల్యే సోమిరెడ్డి 3,132 సైకిళ్లను విద్యార్థులకు అందజేయనున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టే అవకాశం ఉందని

3
36 views