logo

అమరావతి పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో......



*అమరావతి పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సోమవారం రాష్ట్ర మంత్రులు, కార్యదర్శులతో, గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ బృందంతో సమావేశం ఏర్పాటు చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ..*

*ఈ సమావేశంలో అనంతపురం కలెక్టరేట్ లోని ఎన్ఐసి భవనం నుంచి వర్చువల్ విధానంలో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డిఆర్ఓ మలోల, తదితరులు పాల్గొన్నారు.*

*ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఎంహెచ్ఓ డా.ఈబి.దేవి, జిల్లా సైనిక్ సంక్షేమ అధికారి తిమ్మప్ప, జిల్లా వ్యవసాయ అధికారి రవి, డిఈఓ ప్రసాద్ బాబు, జిల్లా ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కమిటీ మరియు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి యం.వెంకటరమణ నాయక్, ఎల్డిఎం నరేష్ రెడ్డి, డిఎండబ్ల్యుఓ రామసుబ్బారెడ్డి, జిల్లా రిజిస్టర్ భార్గవ్, ఎస్సి కార్పొరేషన్ ఈడి కుముద, హార్టికల్చర్ డిడి ఉమాదేవి, ఏపీఎంఐపి పిడి రఘునాథరెడ్డి, జడ్పి సిఈఓ శివ శంకర్, జిల్లా గ్రంధాలయం సెక్రెటరీ కమ్మన్న, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాసయాదవ్, ఆయా శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.*

0
36 views