logo

ప్రజలు నిర్భయంగా పోలీస్ సేవలు పొందాలి.. ఎస్పీ సంకీర్త్

జర్నలిస్ట్: ఆకుల గణేష్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి పైరవీలు, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో ఆయన 8 మంది నుండి ఫిర్యాదులు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకొని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

8
32 views