logo

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోసపూరిత బడ్జెట్ ప్రజలను వంచించే విధంగా ఉంది: విజయానంద రెడ్డి, చిత్తూరు వైయస్ఆర్సీపీ ఇంఛార్జ్

చిత్తూరు (AIMA MEDIA):
1). ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 1500 ఇస్తాము అన్నారు.
2). 50 ఏళ్లు నిండిన వాళ్లకి పింఛను ఇస్తాం అన్నారు.
3).ఇది కేవలం కూటమి కార్యకర్తలు, నాయకులకి మాత్రమే మేలు చేసే బడ్జెట్ తప్ప.. ప్రజలకు మేలు చేసేది కాదు.

2
213 views