logo

భారతీయ మార్కెట్లోకి పత్తి తీసే యంత్రం రైతులకు అందుబాటులోకి, *రైతులు తక్కువ ఖర్చుతోనే పత్తి యంత్రం ద్వారా అత్యధికంగా పత్తిని తీయవచ్చు

తెలంగాణ స్టేట్* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా* ఫిబ్రవరి 16* (ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)

*భారతీయ మార్కెట్లోకి పత్తి తీసే యంత్రం రైతులకు అందుబాటులోకి,

*రైతులు తక్కువ ఖర్చుతోనే పత్తి యంత్రం ద్వారా అత్యధికంగా పత్తిని తీయవచ్చు,

*ఈ పత్తి యంత్రం ఖరీదు సుమారు 15 లక్షలు ఉండవచ్చు,

* పత్తి పంట చేతికి వచ్చే సమయంలో కూలీల కొరత వల్ల ఇబ్బందులు పడుతున్న రైతులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం,

*అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ శాస్త్రవేత్తల అద్భుత రూపకల్పన తో పత్తి కోత యంత్రం అందుబాటులోకి,

తెలంగాణ స్టేట్,కొత్తగూడెం, ఫిబ్రవరి 16 ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)

ఈరోజు (సోమవారం) భోపాల్‌లోని ICAR - సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ (CIAE) శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన పత్తి కోత యంత్రాన్ని రైతులకు అంకితం చేసిన కేంద్ర మంత్రి చౌహాన్ శివరాజ్ "ChouhanShivraj*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ముఖ్యమైన పంటల్లో పత్తి పంట ప్రధానమైనదని కోట్లాదిమంది రైతులకు పత్తి పంట జీవనాధారం అని పత్తి పంట చేతికొచ్చే సమయానికి కూలీల కొరత అదేవిధంగా వాతావరణం లో పెను మార్పులు ఇలాంటివి సంభవించినప్పుడు రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని దాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం భూపాల్ లోని ఐ సి ఏ ఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ (సిఐఏఈ) శాస్త్రవేత్తలు అత్యంత అద్భుతంగా పత్తి కొత్త యంత్రాన్ని దేశీయంగా రూపొందించారని అన్నారు. ఈ యంత్రం వల్ల రైతులకు ఎంతో లాభదాయకమని కూలీల ఖర్చు తగ్గటమే కాకుండా సమయానికి పత్తి తీసే అవకాశం ఉంటుందని ఇది రాత్రి పగలు అన్న తేడా లేకుండా పత్తిని తోలుస్తుందని ఎలాంటి నష్టం లేకుండా రైతులకు ఈ యంత్రం ఉపయోగకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు
*భారతీయ మార్కెట్లోకి పత్తి తీసే యంత్రం రైతులకు అందుబాటులోకి,

*రైతులు తక్కువ ఖర్చుతోనే పత్తి యంత్రం ద్వారా అత్యధికంగా పత్తిని తీయవచ్చు,

* పత్తి పంట చేతికి వచ్చే సమయంలో కూలీల కొరత వల్ల ఇబ్బందులు పడుతున్న రైతులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం,

*అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ శాస్త్రవేత్తల అద్భుత రూపకల్పన తో పత్తి కోత యంత్రం ప్రజలకు అందుబాటులోకి,

తెలంగాణ స్టేట్,కొత్తగూడెం, ఫిబ్రవరి 16:( ఏఐఎంఏ మీడియా ప్రతినిధి)

70
2252 views