logo

ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ సందర్శించారు..!!

డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నారు.

డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామని సీఎం వివరించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్న తీరును గేట్స్ పరిశీలించారు.

#APWelcomesBillGates#BillGatesInAP
#BillGates
#NaraChandrababuNaidu
#ChandrababuNaidu
#RTGSVisit
#DataLakeAP
#Aware20
#WhatsAppGovernance#SanjeevaniProject
#AmaravatiProject
#APGovernance
#AksharaSanketham
#MyViewsRaghava
#RealTimeGovernance
#DigitalAP
#TDPGovt
#APPolitics
#TeluguNews

9
392 views