logo

డోన్ బుగ్గ క్షేత్రంలో రెడ్ క్రాస్ వైద్య శిబిరాన్ని సందర్శించిన శాసనసభ్యులు కోట్ల జయ ప్రకాష్ రెడ్డి

*డోన్ బుగ్గ క్షేత్రంలో రెడ్ క్రాస్ వైద్య శిబిరాన్ని సందర్శించిన డోన్ శాసనసభ్యులు కేంద్ర మాజీ మంత్రి శ్రీ కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి గారు*

ఈ కార్యక్రమంలో డోన్ మున్సిపల్ కమిషనర్ గారు డోన్ రెడ్ క్రాస్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఐదు ప్రాంతాలలో నిన్న ప్రారంభమైన వైద్య శిబిరాలు రాత్రి పగలు అనే తేడా లేకుండా మూడు రోజులు పాటు రెడ్ క్రాస్ సభ్యులు శివ భక్తులకు అందుబాటులో ఉండి సేవలందిస్తారు

0
35 views