logo

రేపుమాజీముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండల బిఆర్ఎస్వి విధార్థి విభాగం ఆధ్వర్యంలో మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు జన్మదిన సందర్భంగా విద్యార్థినులకు,విద్యార్థులకు, క్యాలెండర్స్ పంపిణీ చేయడం జరిగింది అలాగే విద్యార్థులకు ఫ్యూచర్ అవగాహన గురించి చెప్పడం జరిగింది విద్యార్థుల సమస్యలు తెలుసుకొని ప్రిన్సిపాల్ గారికి చెప్పడం జరిగింది స్పందించి పరిష్కరిస్తాము అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి పేట మండల్ బిఆర్ఎస్వి విధార్థి విభాగం నాయకులు సయ్యద్ జుబేర్, రాకేష్,పూర్ణ, అయ్యాజ్,పాల్గొనడం జరిగింది.

1
3112 views