logo

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపల్ ఛైర్పర్సన్గా

బాన్సువాడ మున్సిపాలిటీ ఛైర్పర్సన్గా కాంగ్రెస్ కౌన్సిలర్ కాసుల విజయ బాలరాజు ఎన్నికయ్యారు. వైస్ ఛైర్పర్సన్గా రేష్మ ఎజాజ్ను నియమించారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి వారితో ప్రమాణస్వీకారం చేయించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

66
2057 views