logo

అమరావతి చేరుకున్న మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్‌కు సీఎం చంద్రబాబు మంత్రులను పరిచయం చేశారు.

అమరావతి చేరుకున్న మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్‌కు సీఎం చంద్రబాబు మంత్రులను పరిచయం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేశ్‌తో ఆయన భేటీ అయ్యారు. RTGSకు వెళ్లి పరిపాలనలో సాంకేతిక వాడకాన్ని పరిశీలించారు. ప్రభుత్వ విధానాలు, ప్రజలకు అందుతున్న సేవలను ఆయనకు సీఎం వివరించారు. అనంతరం కాన్ఫరెన్స్ హాలులో మంత్రులు, అధికారులతో ప్రత్యేక సమావేశం కానున్నారు.

5
381 views