తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మాజీ జెడ్పిటిసి సున్నం నాగమణి
తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ఫిబ్రవరి 16 ఏఐఎంఏ మీడియా ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర జాతిపిత, తెలంగాణ రాష్ట్ర సాధకులు , తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ,BRS పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ ను వారి నివాసంలో కలిసి జన్మ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను తెలిపిన రాష్ట్ర బిఆర్ఎస్ నాయకురాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మాజీ జడ్పిటిసి సున్నం నాగమణి