logo

తిరుపతి జిల్లా, రైల్వేకోడూరు నియోజవర్గం, పెనగలూరు మండల పరిధిలోని పూలతోట ఎస్సీ కాలనీ కి చెందిన పూలతోటి తిరుపాల్( సెకండ్ గ్రేట్ టీచర్) నిన్న అనారోగ్యం

15/02/2026,
తిరుపతి జిల్లా, రైల్వేకోడూరు నియోజవర్గం,
పెనగలూరు మండల పరిధిలోని పూలతోట ఎస్సీ కాలనీ కి చెందిన పూలతోటి తిరుపాల్( సెకండ్ గ్రేట్ టీచర్) నిన్న అనారోగ్యంతో మరణించారు. ఈయన గతంలో రాజంపేట ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుకు ఎంతగానో కృషి చేశారు .ఈరోజు ఆయన అంత్యక్రియలకు కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎస్సీ సెల్ కన్వీనర్ నల్ల కదిరిగాళ్ల శాంతయ్య, పుల్లంపేట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిగమాల రమేష్, రైల్వే కోడూరు నియోజవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కాసల బాలమురళీకృష్ణ తదితరులు పాల్గొని, వాళ్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

0
39 views