logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి దర్శనాలు ప్రశాంతంగా నంద్యాల ఎస్పీ సునీల్ షొరాణ్.

*శ్రీశైలంలో ప్రశాంతంగా స్వామి, అమ్మవార్ల దర్శనాలు... నంద్యాల ఎస్సీ సునీల్ షొరాణ్*

*దేవస్థాన కమాండ్ కంట్రోల్ నుంచి నిరంతరం పర్యవేక్షణ...*

*భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ప్రశాంతంగా దర్శన ఏర్పాట్లు.... ఎస్పీ*

*నిన్న సుమారు 84,000 భక్తులు స్వామి అమ్మవారిని దర్శనం చేసుకున్న భక్తులు వీరిలో 32,543 శివ స్వాములు ఉన్నారు. వీరందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం కల్పించడం జరిగింది.*

*అటవీమార్గం ద్వారా (కైలాష్ మార్గంలో) పాదయాత్రగా వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు వీరికి అన్నిరకాల వసతులను కల్పించాం....*

*భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా తాగునీరు, భోజన వసతులు, పార్కింగ్ ప్రదేశాలు, తాత్కాలిక విశ్రాంతి కేంద్రాలు, వైద్య శిబిరాలు తదితర సౌకర్యాల ఏర్పాటు...*

*మహాశివరాత్రి రోజు పాకాల అంకరణకు అన్ని భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది.*

*ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అందరికీ స్వామి, అమ్మవార్ల దర్శనం జరిగేలా పటిష్ట ఏర్పాట్లు.. CC కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ..*

11
2537 views

Comment