logo

ప్రజాశక్తి సీనియర్ పాత్రికేయుడు మాదాల శ్రీనివాసులుకు అండగా నిలబడదాం.

నంద్యాల (AIMA MEDIA): ప్రజాశక్తి నంద్యాల సీనియర్ పాత్రికేయులు మాదాల శ్రీనివాసులు గత కొద్ది రోజులుగా హృద్రోగంతో భాదపడుతూ నంద్యాల ఇండస్ ఆసుపత్రిలో చికిత్స పొందారు..వైద్యుల సిపారసు మేరకు హైదరాబాదులో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు శ్రీనివాసులును హైదరాబాదు కిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు..కిమ్స్ ఆసుపత్రిలో శ్రీనివాసులుకు మెరుగైన వైద్యం అందించారు..అయితే వైద్యఖర్చులు దాదాపుగా రూ.5లక్షల మేర ఖర్చు అవుతోంది..అడగలేని దైన్యం..ఆపదలో కుటుంబం..నిరుపేద స్థితిలో ఉన్న నిజాయితీపరుడు,నికార్సయిన సీనియర్ జర్నలిస్టు కామ్రేడ్ మాదాల శ్రీనివాసులు సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి రావాలని మనం అందరం మనకు తోచిని విదంగా సహకారం అందించి వారి కుటుంబానికి తోడునీడుగా ఉందాం..ప్రజాప్రతినిదులు,వ్యాపారసంస్ధలు, స్వచ్చంద సంస్తలు ముందుకు వచ్చి సీనియర్ పాత్రికేయులు మాదాల శ్రీనివాసులుకు అండగా నిలుస్తారని కోరుకుంటున్నాం..మాదాల శ్రీనివాసులుకు సహాయం అందించతలచినవారు శ్రీనివాసులు స్వంత బ్యాంకు అకౌంటు నెంబరుకు పంపించవలసినదిగా ప్రార్థన.. state bank of india nandyal account number 31184871171...IFSC CODE : SBIN0012909 లేదా phone pay number 9182894046 అకౌంట్లకు తమ సహాయాన్ని అందించగలరు..

2
178 views