logo

ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ కొత్త పింఛన్ల దరఖాస్తులు త్వరలో ప్రారంభం

AIMA న్యూస్ శ్రీకాకుళం :
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా వృద్ధాప్య, వితంతు పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు.

🔹 వృద్ధాప్య పింఛన్లు
🔹 వితంతు పింఛన్లు
🔹 విధివిధానాలు ఇప్పటికే సిద్ధం
🔹 త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.

అర్హులైన వారికి దరఖాస్తు చేసే అవకాశం కల్పించనున్నారు.
అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది.

36
2234 views