logo

పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో “Make in India” స్ఫూర్తితో జనసైనికుడు మహాదేవ్ మరియు అతని మిత్రబృందం .

పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో “Make in India” స్ఫూర్తితో జనసైనికుడు మహాదేవ్ మరియు అతని మిత్రబృందం రూపొందించిన TUBBLE యాప్ ను ఆవిష్కరించడం సంతోషంగా ఉంది.
మన యువత సాంకేతిక రంగంలో ప్రతిభ చాటుతూ స్వదేశీ ఆవిష్కరణలతో ముందుకు రావడం గర్వించదగ్గ విషయం. ఇలాంటి ఆవిష్కరణలు రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తాయి.
ప్రతి ఒక్కరూ TUBBLE యాప్‌ను డౌన్‌లోడ్ చేసి మన రాష్ట్ర యువతను ప్రోత్సహించాలి. స్వదేశీ ఆలోచనలకు, యువ ఆవిష్కర్తలకు నా పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ మహాదేవ్ మరియు అతని మిత్రబృందానికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

1
36 views