logo

ఏపీ బడ్జెట్ స్వర్ణాంధ్ర 2047 రోడ్ మ్యాప్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు🔥

ఏపీ బడ్జెట్ స్వర్ణాంధ్ర 2047 రోడ్ మ్యాప్.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు🔥

అసెంబ్లీలో బడ్జెట్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ ఏపీ 2026-27 బడ్జెట్‌లో స్వర్ణాంధ్ర 2047 రోడ్‌మ్యాప్‌ను సాధ్యమని, ఇది వికసిత రాష్ట్ర లక్ష్యానికి మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఈ బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వాన్ని సమతుల్యం చేస్తూ ప్రజల భవిష్యత్తును రూపొందిస్తుందని ఆయన అసెంబ్లీలో స్పష్టం చేశారు.

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు:
ఈ రోడ్‌మ్యాప్ 10 ముఖ్య సూత్రాలపై ఆధారపడి ఉంది, పేదరిక నిర్మూలన, వ్యవసాయం, విద్య, పారిశ్రామికాల అభివృద్ధికి ప్రాధాన్యత.

పోలవరం, అమరావతి ప్రాజెక్టులు, రేర్ ఎర్త్ కారిడార్‌లో రాష్ట్రం ప్రయోజనం పొందుతుందన్నారు.

బడ్జెట్ మొత్తం & కీలక కేటాయింపులు:
రూ. 3.22 లక్షల కోట్ల బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.48,341 కోట్లు, విద్యకు రూ.34,311 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.47,456 కోట్లు కేటాయింపు. సూపర్ సిక్స్ పర్స్‌లు (అన్నదాత సుఖిభావ, తల్లికి వందనం) అమలుకు నిధులు కేటాయింపులను వివరించారు.

#APBudget2026 #SwarnaAndhra2047 #CMChandrababuNaidu #VikasitaAP #NaraChandrababu #APAssembly #Budget2026-27 #SwarnaAndhraRoadmap
#TDPVision #APDevelopment #PolavaramProject #AmaravatiCapital #RareEarthCorridor #AksharaSanketham
#MyViewsRaghava

1
310 views