logo

బాన్సువాడ మున్సిపాలిటీలో MIM సరికొత్త చరిత్ర ఓట్ల మెజార్టీ 36

బాన్సువాడ మున్సిపల్ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో MIM పార్టీ తన ఖాతాను తెరిచి సంచలనం సృష్టించింది. పట్టణంలోని 17వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థినిగా పోటీ చేసిన ఫరహానాజ్ అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఫరహానాజ్ గెలుపుతో ఎంఐఎం శ్రేణులు బాన్సువాడలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు

131
4695 views