logo

చిట్యాల మున్సిపాలిటీలో స్వతంత్ర అభ్యర్థి ట్రాన్స్ జెండర్ ఘనవిజయం...

నల్గొండ: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో ఒకటవ వార్డు నుండి నాగిళ్ళ సుధాకర్ (ట్రాన్స్ జెండర్) స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.. ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓడించి, అభివృద్ధి లక్ష్యంగా ఓటర్ల నమ్మకాన్ని గెలుచుకున్నారు.. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ సంఘం తెలంగాణ ఫౌండర్ చైర్మన్ నాగిళ్ళ శంకర్ సుధాకర్ కి శుభాకాంక్షలు తెలియజేశారు..

10
829 views