logo

కామారెడ్డి జిల్లా బాన్సువాడ 18వ వార్డులో 40 ఓట్ల మెజార్టీ

బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో 18వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రేష్మ బేగం గెలుపొందారు.

తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిపై 40 ఓట్ల మెజార్టీ విజయం సాధించారు. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. లెక్కింపు కేంద్రం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు.

మిగిలిన వార్డుల ఫలితాలు కూడా ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి.

70
2495 views