జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న తెలంగాణ జాగృతి
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న తెలంగాణ జాగృతి AIFB సింహం గుర్తుపై పోటీ చేసి 10 వార్డులకు గాను 8 వార్డుల్లో విజయం సాధించిన తెలంగాణ జాగృతి అభ్యర్థులు.. విజయం సాధించిన అభ్యర్థులకు కవిత అభినందనలు తెలిపారు..