logo

కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీ 04వ వార్డు కాంగ్రెస్ కైవసం

బాన్సువాడ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మున్సిపాలిటీలోని 04వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి గైక్వాడ్ రుక్మిణి తన ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థిపై 60 ఓట్లతో గెలుపొందారు. కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. లెక్కింపు కేంద్రం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు మొదలుపెట్టారు. మిగిలిన వార్డుల ఫలితాలు కూడా ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి.

43
2511 views