logo

భగవద్గీత అధ్యాయం 1 లోకం 4 పాండవ సైన్య శక్తి | ధర్మం & విశ్వాసం పాఠం🔥

భగవద్గీత
అధ్యాయం 1
లోకం 4
పాండవ సైన్య శక్తి | ధర్మం & విశ్వాసం పాఠం🔥



అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి |
యుయుధానో విరాటశ్చ ద్రుపదస్స మహారథః ||

ఇక్కడ సైన్యములో బలవంతులైన దిగ్గదులైన విలుకాన వీరులు ఉన్నారు.
భీముడు అర్జునుడికి సమానమైన యోధులు కూడా ఉన్నారు. యుయుధానుడు, విరాటుడు మహారధుడైన దృపదుడు కూడా ఉన్నారు.
కాబట్టి ఇంత శక్తివంతమైన సైన్యాన్ని ఎదుర్కోవడం సులువు కాదని, తెలియచేస్తున్నాడు.

మనం తెలుసుకోవాల్సింది:
మనం ప్రతిరోజు వివేకంతో, ధర్మంతో, మన శక్తి గుర్తుంచుకోవాలి, విశ్వాసం మనలో పెంచుకోవాలి.

https://youtube.com/shorts/qXdw3i8Ry98?si=BnV8905bbuRShkx6

అక్షర సంకేతం ఛానెల్ సబ్ స్క్రైబ్ చేయండి.

#BhagavadGita
#GitaShlokam4
#1stChapterGita
#ArjunaBhimudu
#Dharmakshetra
#YuyudhanuVirata
#SpiritualLesson
#AksharaSanketham
#MyViewsRaghava
#Iskcon
#GeetaPariwar
#Karmayoga
#PandavaSainyam
#DhritarashtraVishadam
#BhagavanWisdom

0
1251 views