logo

సింగరేణి సంస్థ ఛైర్మన్ ఎండీగా ఐఏఎస్ అధికారి డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్

సింగరేణి సంస్థ ఛైర్మన్ ఎండీగా నియుక్తులైన సీనియర్ ఐఏఎస్ అధికారి
డాక్టర్ జ్యోతి బుద్ధ ప్రకాష్ గురువారం ఉదయం హైదరాబాద్ సింగరేణి భవన్ లో అధికారిక బాధ్యతలు స్వీకరించారు.

8
964 views