logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

Humanity on Fire - మంటగలిసిన మానవత్వం

Humanity on Fire

Caste elders ostracize a family

An inhumane incident occurred in Jagtial district of TELANGANA STATE

An elderly man named Edula Rajesham died, and no one came to carry the body.

Family members carry the coffin to the crematorium.

Relatives and villagers are prevented from coming.


మంటగలిసిన మానవత్వం

ఓ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిన కుల పెద్దలు

తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో అమానవీయ ఘటన.

ఏదుల రాజేశం అనే వృద్ధుడు మృతిచెందగా, మృతదేహాన్ని మోయడానికి కూడా ఎవరూ రాని దైన స్థితి

కుటుంబ సభ్యులే పాడె మోస్తూ శ్మశాన వాటిక‌కు తరలింపు.

బంధువులు, గ్రామస్తులు రాకుండా అడ్డగింపులు.

10
56 views

Comment