logo

రూ.2.5 కోట్ల నిధులతో బీటీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం.......

*ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ,EWS, చేనేత & జౌళి శాఖా మంత్రివర్యులు సవితమ్మ * ఆదేశాల మేరకు
*పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండల తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ గుత్తా బాలకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో ఈ రోజు*కోడూరు-పుట్టపర్తిమెయిన్ రోడ్ నుండి బూచేపల్లి వయా బి.కొత్తపల్లి పుట్టగుండ్ల పల్లి వరకు గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రూ.2.5 కోట్ల నిధులతో బీటీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరిగింది*. గుంతపల్లి గ్రామంలో 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు భూమి పూజ జరిగింది**కరావులపల్లి తండా నుంచి కరావుల పల్లి గ్రామానికి 60లక్షలతో రూపాయలతో కరావులపల్లి తండాలో భూమి పూజ జరిగింది.*ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్న మంత్రివర్యులు సవితమ్మ గారికి కృతజ్ఞతలు తెలిపిన బూచేపల్లి,బి.కొత్తపల్లి గ్రామస్తులు.*ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల డైరెక్టర్ సోమశేఖర్ టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్ రెడ్డి,టిడిపి జిల్లా కార్యదర్శి నరేష్ కుమార్,గోరంట్లమేజర్పచాయతీసర్పంచ్సరోజ.నాయాక్,గోరంట్ల పాలసముద్రం గౌని వారి పల్లి సింగిల్ విండో అధ్యక్షులు బెల్లాల చెరువు చంద్ర,రవికుమార్, గోపాలరెడ్డి,ఏపీ ఎన్జీవో మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబ్బారెడ్డి,బిజెపి,జనసేన అధ్యక్షులు లక్ష్మీనారాయణ సంతోష్,5 మ్యాన్ కమిటీ మెంబర్ గంగాధర్ కాంట్రాక్టర్ ధనుంజయ నాయుడు,సింగల్ విండో డైరెక్టర్ నబీర్ రసూల్,మార్కెట్ యార్డ్ డైరెక్టర్ శ్రీనివాసులు, స్టోర్ డీలర్ల సంఘం అధ్యక్షులు కన్నా రెడ్డి,మాజీ సర్పంచ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు నిమ్మల శ్రీధర్,బీరే వేణు,కురుమాల జయరాం, మేదరశ్రీనివాసులు, మాజీ ఎంపీపీ విద్యాధరణి, యువదళం అధ్యక్షులు పచ్చ అశోక్,క్లస్టర్ ఇంచార్జీ నరేష్ కుమార్, రోహిత్,మాజీ వైస్ ఎంపీపీ భాస్కర్ రెడ్డి,గిరిధర్ గౌడ్, మహమ్మద్ ఉమా శంకర్, సూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు (బూచేపల్లి), వృషభ, ఎస్వి నారాయణ గంగిరెడ్డి భరత్ కుమార్ వివిధ హోదాలకు చెందిన ప్రజాప్రతినిధులు మండల కూటమి నాయకులు, సంబంధిత అధికారులు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.*

0
0 views