మున్సిపల్ కమిషనర్ కి శుభాకాంక్షలు తెలిపిన జనసేన శ్రేణులు..!*....
*మున్సిపల్ కమిషనర్ కి శుభాకాంక్షలు తెలిపిన జనసేన శ్రేణులు..!*
ఈరోజు అనంతపురము మున్సిపల్ కమిషనర్ శ్రీ *_ఎం. జస్వంత్ రావు_* ని జనసేన పార్టీ నగర అధ్యక్షులు *_పొదిలి బాబురావు_* నేతృత్వంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ ని శాలువాతో ఘనంగా సత్కరించి, బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు...
పొదిలి బాబురావుమాట్లాడుతూ నగర అభివృద్ధి, పారిశుద్ధ్యం మరియు ప్రజా సమస్యల పరిష్కారంలో మున్సిపల్ యంత్రాంగానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ సహకరిస్తుందని ఈ సందర్భంగా చర్చించడం జరిగింది...
ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి శ్రీ హుస్సేన్, నగర కార్యదర్శి శ్రీ శేషాద్రి మరియు నాయకులు పూల విజయ్ పాల్గొన్నారు.