logo

కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్......

*జాతీయ సమ్మెకు సంఘీభావంగా వైయస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ర్యాలీ*కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టిన జాతీయ సమ్మెకు సంఘీభావంగా వై.యస్.ఆర్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఓబిరెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి టవర్ క్లాక్ వద్ద కార్మిక సంఘాలకు సంఘీభావం తెలిపారు. సందర్భంగా కార్మికులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన విధానాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ కేంద్రం ప్రభుత్వం కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో మేయర్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి, నాయకులు చింతా సోమశేఖర్ రెడ్డి, రమేష్ గౌడ్, పెన్నోబులేష్, కొర్రపాడు హుసేన్ పీరా, వెన్నం శివారెడ్డి, సైఫుల్లా బేగ్, నరసింహులు, చింతకుంట మధు, మల్లెల వేణు, నాగార్జున రెడ్డి, రత్నమయ్య, టీవీ టవర్ నగేష్,పురుషోత్తం రెడ్డి, రామాంజులరెడ్డి, వినిత్, శ్రీనివాసులు, శేఖర్, రఫీ, ముక్తియార్, అశోక్, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకులు సంపంగి రామాంజనేయులు, ప్రకాష్, కోటిరెడ్డి, రామంజి రాయల్, అనిల్ కుమార్ గౌడ్ , వెంకట్ రెడ్డి, ఖాజా, కాకర్ల శ్రీనివాస్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు
సాకే చిరంజీవి, వెంకటేష్ రాయల్ సంజీవ రాయుడు గుజ్జల నారాయణ, సంగమేష్ , సాకే శంకర, సర్దార్, శశి, మణికంఠ, నవీన్ కుమార్, విశ్వతేజ, రమణ, వెంకీ, దివాన్ జిరావ్, నాగేంద్ర, హుస్సేన్, పల్లా శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, గంగధర, వికాస్, చంద్ర నాయక్, శ్రీరాములు , నబి రసూల్, నరసింహారెడ్డి, మహిళా విభాగం నాయకురాళ్లు రాధా యాదవ్, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

5
13 views