logo

ట్రాక్టర్ ను ఢీకొన్న బొగ్గు లారీ విఎం బంజరకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మృతి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి
మండలం రాంపురం వద్ద కొత్తగూడెం - విజయవాడ జాతీయ రహదారిపై గడ్డి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకొన్న బొగ్గు లారీ.
విఎం బంజరకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మృతి.

88
5994 views