
4 గంటలు మైనార్టీ మహిళా నిర్బంధం
ఖండించిన సిపిఐ, ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ మహిళా సంఘాలు
భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ 49వ డివిజన్లో మైనార్టీ మహిళలను దొంగ ఓటు వేస్తుందన్న నెపంతో పోలీస్ స్టేషన్లో నాలుగు గంటల పాటు నిర్బంధించడం హేయమైన చర్య ఇట్టి విషయం సిపిఐ జిల్లా కార్యదర్శి ఫోన్లో మాట్లాడగా దురుసుగా సమాధానం చెప్పడంతో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని సీఐ సతీష్ బయటికి రావాలని బయటాయించగా సిఐని తప్పించడం జరిగినది, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అతి ఉత్సాహంతో అన్ని డివిజన్ బూతుల వద్ద వన్ సైడ్ వార్ గా ప్రవర్తించారు, సిపిఐ గెలుస్తుంది అనే భయంతో వలస వచ్చిన కొంతమంది అధికార పార్టీ ప్రబుద్ధులు రాష్ట్రం మా చేతిలో ఉంది మేము ఏమైనా చేస్తాం అని దురుద్దేశంతో స్ట్రాంగ్ రూమ్ కు చేరాల్సిన బ్యాలెట్ బాక్సులు పోలీస్ స్టేషన్లో ఎందుకు ఉన్నాయి, బ్యాలెట్ బాక్స్ ల గల్లంతపై వివిధ అనుమానాలు వస్తున్నాయి ధైర్యంగా ఎదుర్కొనడం చాతకాక అడ్డదారులు తొక్కుతున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారు, మైనార్టీ మహిళను అవమానపరిచినందుకు ఖండిస్తూ పాల్వంచ సీఐ సమాధానం చెప్పాలి లేదంటే సిపిఐ, ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ మహిళా సంఘాలుగా ఈ ఆందోళనలు మరింత వృద్ధితం చేస్తాము