logo

భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 3 చదివి తెలుసుకుందాం.🔥

భగవద్గీత అధ్యాయం 1 శ్లోకం 3 చదివి తెలుసుకుందాం.🔥

నమస్కారం శ్రీమాన్స్!

శ్లోకం 3

పశ్యైతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమూం।
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా॥

దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని చూసి, పాండవుల సైన్యం గురించి ఆందోళంగా చెబుతున్నాడు. (నిన్న సంఘటన).

ద్రుపద మహారాజు కొడుకైన ధృష్టద్యుమ్నుడు - మీ శిష్యుడే! - ఆ సైన్యాన్ని పర్ఫెక్ట్ వ్యూహంలో ఏర్పాటు చేశాడని చెప్పాడు. ఇది దుర్యోధనుని భయాన్ని, గురువు పట్ల గౌరవాన్ని చూపిస్తుంది.

ఈ శ్లోకం మనకు బోధిస్తుంది: శత్రువు బలాన్ని గుర్తించి, సిద్ధంగా ఉండాలి. జీవితంలో సవాళ్లను ఎదుర్కొనేలా ప్రేరేపిస్తుంది!

అక్షర సంకేతం ఛానెల్
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్‌స్క్రైబ్ చేయండి. మీ ఫీడ్‌బ్యాక్ కామెంట్‌లో పెట్టండి! జై శ్రీకృష్ణ !

https://youtube.com/shorts/s75pxH8gHzg?si=06fiHTH85V00C9S6

అక్షర సంకేతం ఛానెల్ సబ్ స్క్రైబ్ చేయండి.

#భగవద్గీత
#రోజుకిఒకశ్లోకం
#అధ్యాయం1
#శ్లోకం3 #అర్జునవిషాదయోగం #BhagavadGitaTelugu #కురుక్షేత్రం #ధృష్టద్యుమ్నుడు
#జైశ్రీకృష్ణ
#Iskcon
#GeetaPariwar
#DailyGita
#AksharaSanketham
#MyViewsRaghava

1
611 views