logo

న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేసే మంచి మనిషి. ​ఆలూరు రామిరెడ్డి.....

​బార్ కౌన్సిల్ ఎన్నికల్లో ఆలూరు రామిరెడ్డి కి మద్దతు తెలుపుదాం!
​ఈ నెల 13వ తేదీన జరగనున్న బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బరిలో ఉన్న సీనియర్ న్యాయవాది శ్రీ ఆలూరు రామిరెడ్డి (S. No. 86) విజయానికి మద్దతుగా అనంతపురం జిల్లా కోర్టులో YSRCP లీగల్ సెల్ ప్రతినిధులతో కలిసి రామిరెడ్డి విజయానికి మద్దతుగా ప్రచారం చేయడం జరిగింది. వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను 🙏
మన ​న్యాయవాదుల సంక్షేమం కోసం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం నిరంతరం మనందరికి అందుబాటులో ఉండే సీనియర్ న్యాయవాది శ్రీ. రామిరెడ్డి ఆలూరు (S. No. 86) కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వేయించి గెలిపించాలని ప్రార్థన🙏
​న్యాయవాదుల సమస్యల పట్ల స్పష్టమైన అవగాహన, వాటి పరిష్కారానికి అంకితభావం.
​అందరికీ అందుబాటులో ఉంటూ, జూనియర్ మరియు సీనియర్ న్యాయవాదుల సమస్యలపై స్పందించి పనిచేసే వ్యక్తి రామి రెడ్డి , ​మృదుస్వభావి, నిగర్వి మరియు నిరంతరం న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేసే మంచి మనిషి. ​రాష్ట్ర వ్యాప్త న్యాయవాద సోదరులారా, మన న్యాయవాదుల సమస్యల సాధన కోసం, మన అభివృద్ధికి తోడ్పడేందుకు రామిరెడ్డి ఆలూరు కి (S. No. 86) కు మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత (ONE) ఓటు వేసి, అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను 🙏

మీ
బాకే హాబిబుల్లా, అడ్వకేట్.
జిల్లా అధ్యక్షులు YSRCP గ్రీవెన్స్ సెల్,అనంతపురం.

0
0 views