భగవద్గీత
అధ్యాయం - 1
శ్లోకం - 2 🔥
భగవద్గీత
అధ్యాయం - 1
శ్లోకం - 2 🔥
సంజయ ఉవాచ ।
దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ।
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ॥ 2 ॥
సంజయుడు ధృతరాష్ట్ర కి ఇలా చెప్పాడు
రాజా..! దుర్యోధనుడు, కురుక్షేత్రంలో పాండవుల సైన్యం వ్యూహంగా గట్టిగా నిలిచి ఉండటం చూసిన తర్వాత, తన గురువు అయిన ద్రోణాచార్యుని దగ్గరకు వెళ్లి ఇలా మాట్లాడాడు.
https://youtube.com/shorts/RLP2ym9krCM?si=3C-4p-OptFVznT6V
అక్షర సంకేతం ఛానెల్ సబ్ స్క్రైబ్ చేయండి.
#BhagavadGita
#BhagavadGitaChapter1#GitaShloka2
#ArjunaVishadaYoga
#BhagavadGitaTelugu
#Duryodhana
#Dronacharya
#Kurukshetra
#SanjayaUvacha
#AksharaSanketham
#MyViewsRaghava
#GitaChapter1Verse2
#GeetaPariwar
#Iskcon