logo

పెద్ద దర్గాలొ ప్రత్యేక ప్రార్థనలు చేసిన తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ నజీముద్దిన్

పెద్ద దర్గాలొ ప్రత్యేక ప్రార్థనలు చేసిన తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ నజీముద్దిన్
అనంతరం వాళ్లు మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసేది తెలుగుదేశం పార్టీ అని తెలుగుదేశం పార్టీ పైన కొందరు ప్రత్యేకించి అ బండాలు వేయడం తగదని
కొత్త కమిటీ యువతలో మంచి జోష్ నింపు పెద్ద దర్గా స్వామి వారి ఆశీస్సు వల్ల ముందుకు సాగుతామని వారు తెలిపినారు
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు లయన్ పటాన్ ఖాదర్బాషా ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు

10
111 views