logo

మున్సిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం: డీజీపీ శివధర్‌ రెడ్డి

మున్సిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం: డీజీపీ శివధర్‌ రెడ్డి

హైదరాబాద్‌ మినహా అన్ని ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతాయి: డీజీపీ
కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై 142 కేసులు నమోదు..
తనిఖీల్లో రూ.3 కోట్లకు పైగా నగదు స్వాధీనం: డీజీపీ శివధర్‌ రెడ్డి

6
524 views