logo

తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో బ్యాంక్ ఖాతాలు నిర్వాహన పై అవగాహన సదస్సు.

మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో చల్మెడ గ్రామ ప్రజలకు బ్యాంకు ఖాతాలు నిర్వాణపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవైసీ మరియు రీ కేవైసీ నామిని వివరాలు బ్యాంకు ఖాతల నిర్వహణ ఆన్లైన్ ఫ్రాడింగ్ గేమ్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో RBI VIDS CFL నరేష్ కుమార్, నిజాంపేట బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ రాజు, గ్రామ సర్పంచ్ బొమ్మన మల్లేశం, ఉపసర్పంచ్ ఆకుల మైపాల్, మాజీ ఉపసర్పంచ్ తుమ్మల రమేష్, ఫీల్డ్ అసిస్టెంట్ బిక్షపతి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

6
767 views