logo

ఆహార కల్తీ, భారతదేశంలో అతిపెద్ద ఆరోగ్య సంక్షోభం

ఆహార కల్తీ, భారతదేశంలో అతిపెద్ద ఆరోగ్య సంక్షోభం

రాజ్యసభలో రాఘవ్ చద్దా ఆహార కల్తీ సమస్యను లేవనెత్తి, ప్రభుత్వానికి దిద్దుబాటు చర్యలను సూచించారు

ఆహార కల్తీ
👉పాలలో యూరియా
👉కూరగాయలలో ఆక్సిటోసిన్
👉పనీర్‌లో కాస్టిక్ సోడా
👉మసాలా దినుసులలో ఇటుక పొడి
👉తేనెలో పసుపు రంగు
👉కోళ్లలో స్టెరాయిడ్లు
👉ఐస్ క్రీమ్‌లో డిటర్జెంట్
మనమందరం నెమ్మది వి *షాన్ని తింటున్నాము

1
13 views