logo

తెలంగాణ రాష్ట్రం లో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం..

తెలంగాణ రాష్ట్రంలో మునిసిపల్ కార్పొరేషన్,మున్సిపాలిటీలలో ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం. ఎన్నికలలో భాగంగా ప్రధాన కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీలు పోటీ పడుతుండగా ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్నారు.

7 కార్పొరేషన్ల పరిధిలో 414 వార్డు డివిజన్లకు ఎన్నికలు.

116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డులకు పోలింగ్‌.

ఎన్నికల బరిలో 12,993 మంది అభ్యర్థులు.

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 52,43,023 మంది ఓటర్లు.

ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌.

13 న ఫలితాలు ఉండనున్నాయి.

57
2322 views