తెలంగాణ రాష్ట్రం లో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం..
తెలంగాణ రాష్ట్రంలో మునిసిపల్ కార్పొరేషన్,మున్సిపాలిటీలలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం. ఎన్నికలలో భాగంగా ప్రధాన కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీలు పోటీ పడుతుండగా ఇతర పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలో ఉన్నారు.
7 కార్పొరేషన్ల పరిధిలో 414 వార్డు డివిజన్లకు ఎన్నికలు.
116 మున్సిపాలిటీల్లోని 2,582 వార్డులకు పోలింగ్.
ఎన్నికల బరిలో 12,993 మంది అభ్యర్థులు.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 52,43,023 మంది ఓటర్లు.
ఈ నెల 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్.
13 న ఫలితాలు ఉండనున్నాయి.