logo

రూ 4.16.920/- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే మామిడి గోవిందరావు

AIMA న్యూస్ శ్రీకాకుళం :
*🔹కొత్తూరు మండలం నివగాం గ్రామానికి చెందిన టంకాల శ్రీనివాసరావు గారికి 81,000/- వేలు రూపాయలు.*

*🔹నేరడి గ్రామానికి చెందిన మామిడి ఉమామహేశ్వరరావు గారికి 40,000/- వేలు రూపాయిలు.*

*🔹మెట్టూరు -3 (R) గ్రామానికి చెందిన లోతుగెడ్డ లక్ష్మణరావు గారికి 32,900/- రూపాయిలు.*

*🔹మెట్టూరు-3(R.R) గ్రామానికి చెందిన కిమిడి శశమ్మ గారికి 40,000/- వేలు రూపాయిలు.*

*🔹కుంటిభద్ర గ్రామానికి చెందిన దుబా కృష్ణ గారికి 95,837/- రూపాయిలు.*

*🔹కర్లెమ్మ (R.R) గ్రామనికి చెందిన గుడ్ల అశోక్ కుమార్ గారికి 40,000/- వేలు రూపాయిలు.*

*🔹కర్లెమ్మ (R. R) గ్రామానికి చెందిన పతివాడ దమయంతి గారికి 87,183/- రూపాయిలు.*

*🔸ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కుల రూపంలో ఆర్థిక సహాయం అందించిన శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారు...*

*🔸ధన్యవాదములు తెలిపిన బాధిత కుటుంబ సభ్యులు..*

*🔸పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలంలో పలువురు కుటుంబ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతూ స్థానిక నాయుకుల ద్వారా స్థానిక శాసనసభ్యులు గౌరవ శ్రీ మామిడి గోవిందరావు గారి దృష్టికి తీసుకురాగా వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు సిఫారసు చేసి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆ కుటుంబాలకు 4,16,920/- లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్య పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థికస్థోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలియజేశారు.పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా CMRF నిధులు అందిస్తున్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏరోజైనా సీఎం సహాయనిది కోసం ఒక్క దరఖాస్తు అయిన చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు.*

10
655 views