logo

బొంతు కొండపై మహా శివరాత్రి ప్రభంజనం: గిరి ప్రదక్షిణకు సర్వం సిద్ధం!


మహా శివరాత్రి మహోత్సవాలను విజయనగరం మండలం కొండ కరకాం పంచాయతీ బొంతు కొండపై నిర్వహిస్తామని కార్పొరేటర్‌ తవిటి రాజు తెలిపారు.
సోమవారం మల్లికార్జున స్వామి దేవాలయం వద్ద ఆయన మాట్లాడుతూ శివరాత్రి రోజు సాయంత్రం 6 గంటలకు గిరి ప్రదక్షణ జరుగుతుందన్నారు. భక్తులు తరలి వచ్చి శివుని దర్శించుకో, వాలన్నారు.

5
13 views