logo

నంద్యాల రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో శ్రీశైలం వెంకటాపురం వైద్య శిబిరాలకు మందుల పంపిణీ

AIMA news :
మహాశివరాత్రి సందర్భంగా పాదయాత్రీకుల కోసం రేపటి నుంచి ప్రారంభమయ్యే ఉచిత ప్రధమ చికిత్స వైద్య శిబిరాల కోసం కావాల్సిన మందులను నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల, కోశాధికారి నాగేశ్వరరావు, ఆత్మకూరు మండల రెడ్ క్రాస్ సబ్ బ్రాంచ్ సెక్రటరీ గోపాలకృష్ణ, జాయింట్ సెక్రెటరీ శ్రీనివాసులు, రెడ్ క్రాస్ ఫార్మసిస్ట్ ఇంద్రజ తదితరులు పాల్గొన్నారు

7
490 views