మాజీ సర్పంచ్‌గా పేదలకు అండగా నిలిచిన చరిత్ర కొమురయ్యది.
మాజీ సర్పంచ్‌గా పేదలకు అండగా నిలిచిన చరిత్ర కొమురయ్యది
– బుర్ర శివరాం
భూపాలపల్లి, ఫిబ్రవరి 9(Burr Burra kirankumar goud):
30 ఏళ్ల క్రితం సర్పంచ్‌గా పనిచేసి పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించిన చరిత్ర కొమురయ్యదని కాంగ్రెస్ పార్టీ నాయకులు బుర్ర శివరాం అన్నారు. రెండో వార్డులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డబ్బులు తీసుకున్నట్టు చేసే ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. ఎవరి దగ్గరైనా డబ్బులు వసూలు చేసినట్టు నిరూపిస్తే పోటీ నుంచే తప్పుకుంటానని సవాల్ విసిరారు. రెండో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి బుర్ర కొమురయ్యకు హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.