logo

సిపిఐ నుండి పొంగులేటి ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరిన మాజీ కోఆప్షన్

కొత్తగూడెం మున్సిపల్ మాజీ కో ఆప్షన్ నెంబర్ ఎండి యాకుబ్ గారు సిపిఐ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు చీకటి కార్తీక్ పాల్గొన్నారు

48
4311 views